కామారెడ్డి జిల్లా ఈరోజు వడ్లూరు ఎల్లారెడ్డి పెద్ద చెరువు అలుగులో చెక్కలను ధ్వంసం చేసిన బ్రాహ్మణపల్లి , కుప్పియాల్ , టేకురాల గ్రామాల రైతులపై చర్య తీసుకోవాలని ఇరిగేషన్ డిప్యూటీ సులోచన రెడ్డికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో వడ్లూరు ఎల్లారెడ్డి ఎక్స్ ఎంపీటీసీ సంకరి లింగం , మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ ఆకుల సిద్ధిరాములు , రైతుబంధు అధ్యక్షులు సాకలి బాలరాజు , పోసానిపేట వడ్లూరు ఎల్లారెడ్డి పెద్ద చెరువు ఎక్స్ వైస్ చైర్మన్ సిహెచ్ తిరుపతి , మాజీ ఉపసర్పంచ్ టంకరి రవి పాల్గొన్నారు.
బ్రాహ్మణపల్లి రైతులపై చర్యల కోసం వినతి పత్రం
