నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణ కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో సీఐ సైదారావు ఆధ్వర్యంలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవ వేడుకల్లో భాగంగా మంగళవారం రోజు ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించారు .ఈ సందర్భంగా విద్యార్థులకు పోలీసులు నిర్వహించే కేసుల దర్యాప్తు,ఆయుధాల వినియోగం గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై రాహుల్ గైక్వాడ్ పోలీసు సిబ్బంది ఉన్నారు.
ఖానాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఓపెన్ హౌస్ కార్యక్రమం
