బాలీవుడ్ సీనియర్ నటుడు “ధర్మేంద్ర”(89) కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ తుదిశ్వాస విడిచినట్లు జాతీయ మీడియా వెల్లడించింది. ఆయన భౌతికకాయానికి చివరి నివాళులర్పించేందుకు ఆమిర్ ఖాన్ సహా అనేక మంది సినీ ప్రముఖులు చేరుకున్నారు.
ALSO READ:AP Job Calendar 2025: ఏపీలో లక్ష ప్రభుత్వ ఉద్యోగాలు – విభాగాల వారీగా ఖాళీలు ఇవే
‘షోలే’తో పాటు 300కి పైగా చిత్రాల్లో నటించి హిందీ సినీ పరిశ్రమలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించిన ధర్మేంద్ర, 1997లో “ఫిలింఫేర్ జీవిత సాఫల్య పురస్కారం”, 2012లో “పద్మభూషణ్” పురస్కారం పొందారు.
