కడప జిల్లా కడప కలెక్టరేట్ ఆంధ్ర ప్రదేశ్ దర్శన్ విజ్ఞాన విహారయాత్రను విజయవంతం చేయాలి కడప కలెక్టర్ ఏపీ దర్శన్ పేరుతో 10వ తరగతి విద్యార్థుల విజ్ఞాన విహారయాత్రను విజయవంతం చేయాలని కడప కలెక్టర్ శివశంకర్ లోతేటి అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో ఏపీ దర్శన్ విజ్ఞాన విహారయాత్ర కార్యక్రమంపై ఆయన మాట్లాడుతూ వినూత్నంగా ప్రభుత్వ పాఠశాలలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులను ఎంకరేజ్ చేసేందుకు దసరా సెలవుల్లో కడప నుంచి అరకు దాకా ఏపీ దర్శన్ పేరుతో విజ్ఞాన విహారయాత్రను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు కడప కలెక్టర్ శివశంకర్ మీడియాకు వివరించారు
కడప జిల్లాలో 10వ తరగతి విద్యార్థులకు విజ్ఞాన విహారయాత్ర
