ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం అటవీ ప్రాంతంలో వెలిసిన నీలాద్రి దేవాలయంలో కార్తీక మాసం సందర్భంగా 2-11-2024 నుండి 1-12-2024 వరకు జరుగు కార్తీక మాస అభిషేక మహోత్సవం పోస్టర్ను ఎమ్మెల్యే మట్ట రాగమయి ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడుమట్ట దయానంద్,సత్తుపల్లి ఏఎంసి చైర్మన్దోమ ఆనంద్, నీలాద్రి ఆలయ ఈవోరమణ,చైర్మన్చీకటి చిన్నస్వామి,ఆలయ డైరెక్టర్లు, అర్చకులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
నీలాద్రి దేవాలయంలో కార్తీక మాస అభిషేక మహోత్సవం ప్రారంభం
