అష్టాదశ శక్తి పీఠాల్లో తెలంగాణ రాష్ట్రంలో 5వ శక్తి పీఠం అయిన శ్రీ శ్రీ జోగులాంబదేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అంగరంగ వైభవంగా కృష్ణ తుంగభద్ర కలయిక నదిలో హంస వాహనంపై బాల బ్రహ్మేశ్వర ఆదిదంపతులు తేప్పోత్సవం అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు, తెలంగాణ రాష్ట్ర డీజీపీ జితేందర్, గద్వాల జిల్లా కలెక్టర్ సంతోష్, దసరా శరన్నవరాత్రి ఉత్సవాల పురస్కరించుకుని, తుంగభద్ర నదిలో హంస వాహనంపై జోగులాంబ బాల బ్రహ్మేశ్వర ఆదిదంపతుల తెప్పోత్సవం. వారి సమక్షంలో నిర్వహించడం జరిగింది. వీరికి ఆలయ అర్చకులు ఈవో పురేందర్ పూర్ణకుంభ స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు వారికి సకల సౌకర్యాలు సమకూర్చడం జరిగిందని తెలియజేశారు.
హాజరైన తెలంగాణ రాష్ట్ర డిజిపి జితేందర్ , అలంపూర్ శాసనసభ్యులు విజయుడు, జిల్లా కలెక్టర్ సంతోష్.. తరలివచ్చిన అశేష జనవాహిని.
జోగులాంబ దేవి ఉత్సవాల్లో హంస వాహనపు తెప్పోత్సవం
