రెండున్నర సంవత్సరాల క్రితం జరిగిన మృతుడు దుర్గాప్రసాద్ హత్య కేసులో మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ తనయుడు డాక్టర్ శ్రీకాంత్ ఏ వన్ ముద్దాయిగా పరిగణిస్తూ మధురైలో అరెస్ట్ చేసిన పోలీసులు మంగళవారం సాయంత్రం కొత్తపేట డిఎస్పి ముందు హాజరు పరిచి తర్వాత అమలాపురం రెండవ అదనపు న్యాయమూర్తి ముందు రాత్రి 11:30 గంటలకు హాజరపరచగా న్యాయమూర్తి సలహా మేరకు అమలాపురం గవర్నమెంట్ హాస్పిటల్లో చికిత్సలు నిర్వహించి అనంతరం రాజమండ్రి సెంట్రల్ జైలుకు రిమాండ్ కు తరలించినట్టుగా సమాచారం..,.
ఈ నేపథ్యంలో అమలాపురం కోర్టు ప్రాంగణం వద్ద డాక్టర్ శ్రీకాంత్ అభిమానులు మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ అనుచరులు శ్రీకాంత్ నాయకత్వం వర్ధిల్లాలంటూ నినాదాలు చేస్తూ ఆ ప్రాంత మంతా మారు మ్రోగింది…….
కేసు విషయంలో పూర్తి విచారణ తేలకుండానే పోలీసులు డాక్టర్ శ్రీకాంత్ విషయంలో కొంచెం అతిగా ప్రవర్తించారని పార్టీ నాయకులు అభిమానులు మండిపడ్డారు….