కామారెడ్డి జిల్లా కేంద్రంలో డిగ్రీ కాలేజ్ గ్రౌండ్ లో మహాసభలు పార్టీలు వేరైనా రైతులంతా ఒక్కటే
ప్రతి రైతుకూ ఎన్నికల డెక్రరేషన్ ఇచ్చిన హామీ ప్రకారం రెండు లక్షల రుణమాఫీ చేయాలి
భారీ బహిరంగ సభకు కదం తొక్కిన రైతులు ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ చేయాలి పార్టీలు వేరైనా రైతులంతా ఒక్కటే ఇప్పుడే కాదు ఎప్పుడు ఒక్కటే కామారెడ్డి నుండి రాష్ట్ర ప్రభుత్వానికి సందేశం అవుతుంది
ప్రజా ప్రభుత్వం రైతుల గురించి ఎందుకు ఆలోచించటం లేదు రాష్ట్ర , కేంద్ర ప్రభుత్వాలు రైతుల గురించి అలోచించి రైతులను ఆదుకోవాలి.
మా డిమాండ్లను ప్రభుత్వానికి కామారెడ్డి డిగ్రీ కాలేజ్ గ్రౌండ్ నుండి సందేశం అవుతుంది