విద్యుత్ షాక్ తో, చింతపల్లి కి చెందిన నరమోని జంగయ్య అనే ఎలక్ట్రిషన్ మృతి చెందిన సంఘటన, రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్ నియోజకవర్గం వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని బి ఎన్ రెడ్డి నగర్ హై రైస్ కన్స్ట్రక్షన్ లో దారుణం చోటుచేసుకుంది. మృతుని బంధువులు చెప్పిన వివరాలు ప్రకారం……
చనిపోయిన వ్యక్తి గురించి కనీస సమాచారం తల్లితండ్రులకు భార్యకి అందించకుండా పెట్రోల్ పోసి కాల్చడానికి ఒక కార్ లో నుండి మరో కార్ లోకి పెట్రోల్ బాటిల్స్ తో తీసుకెళ్తుండగా వచ్చి అడ్డుకున్నమని, తమకి తెలిసిన వ్యక్తి సమాచారాన్ని అందివ్వడంతో ఇక్కడకి చేరుకుంటుండగా ఇదంతా జరిగిందని వారు ఆగ్రహం వ్యక్తంచేశారు. అలాగే బాధితుడికి న్యాయం చేయాలనివారు డిమాండ్ చేశారు.
విద్యుత్ షాక్ కారణంగా ఎలక్ట్రిషన్ మృతి
