రాంబిల్లి మండలం అప్పన్నపాలెం గ్రామంలో శ్రీ శ్రీ దుర్గా దేవి నవరాత్రుల సందర్భంగా దుర్గమ్మ మాలను ధరించి నవరాత్ర ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఊరు మొత్తం కూడా ఈ బోనాల కార్యక్రమంలో పాల్గొని. శ్రీ దుర్గా దేవి నామ స్వరాన్ని జపిస్తూ ఊరంతా బోనాలతో ఊరేగింపు సాగారు అమ్మవారి అలంకరణ బోనాలు కార్యక్రమాన్ని గురుమాత లాలం సుబ్బ లక్ష్మి మాత ఆధ్వర్యంలో అప్పన్న పాలెం గ్రామ ప్రజలలు అందరు కూడా పాల్గొని ఈ యొక్క బోనాల కార్యక్రమాన్ని జయప్రదం చేశారు.
అప్పన్నపాలెంలో దుర్గా దేవి నవరాత్రుల ఉత్సవాలు
