విశాఖ శ్రీ శారదాపీఠంలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు. ఉత్సవాల్లో రెండవ రోజు మాహేశ్వరి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. పీఠ ప్రాంగణంలోని వివిధ ఆలయాలలో పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర సరస్వతీ మహస్వామి వారు మరియు ఉత్తరాధికారి శ్రీశ్రీశ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామివారు ప్రత్యేక పూజలు, గోపూజ నిర్వహించారు. పీఠ అధిష్ఠాన దేవత శారదా స్వరూప రాజశ్యామలా అమ్మవారికి విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర సరస్వతీ మహాస్వామివారు ప్రత్యేకంగా అభిషేకాలు నిర్వహించారు
విశాఖ శ్రీ శారదాపీఠంలో శరన్నవరాత్రి మహోత్సవాలు
