రేవంత్ రెడ్డి వరంగల్ పర్యటనకు సవాల్

A strong political challenge has been issued to Revanth Reddy, questioning his integrity and political stance, particularly regarding Dalit welfare schemes. A strong political challenge has been issued to Revanth Reddy, questioning his integrity and political stance, particularly regarding Dalit welfare schemes.

శాశ్వతంగా రాజకీయాలనుంచి తప్పకుంటా.ఒకవేళ నిరూపించ లేకపోతే, దళిత బంధు పేరుతో వందలాదిమంది పేద, దళిత బిడ్డలను ఏ విధంగా మోసం చేశావో సాక్షాలతో ప్రజలు, మీడియా ముందు నిరూపిస్తా.నువ్వు రాజకీయాలనుంచి తప్పుకుంటావా.
రాజయ్యకు ఏమాత్రం ధైర్యం ఉన్నా ఈ సవాల్ ను స్వీకరించాలి.
అవినీతికి కేరాఫ్ కల్వకుంట్ల కుటుంబం కేటీఆర్ జైలు భయంతో ప్రజల సానుభూతి కోసం డ్రామాలు ఆడుతున్నారు కేసీఆర్, హరీశ్ రావులు కాలేశ్వరం అవకతవకలపై కమిషన్ ముందు హాజరు కాక తప్పదు కడియం శ్రీహరి 30 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎకరం భూమి కబ్జా చేసిన చరిత్ర లేదు.19 వతేది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్ పర్యటనను విజయవంతం చేయాలి.
సీఎం సభకు భారీ జనసమీకరణ చేయాలి.ఈనెల 19న తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి వరంగల్ పర్యటన, హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో నిర్వహిస్తున్న మహిళా సదస్సు బహిరంగ సభను దిగ్విజయం చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *