Ditwa cyclone rain alert for Andhra Pradesh and Telangana

Ditwa cyclone rain alert | తెలుగు రాష్ట్రాలకు వాతావరణశాఖ హెచ్చరిక  

Ditwa cyclone rain alert: దిత్వా తుఫాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వర్షాలు నమోదవుతున్నాయి. వాతావరణ శాఖ వచ్చే మూడు రోజుల వాతావరణ పరిస్థితులపై కీలక సమాచారం విడుదల చేసింది. అమరావతి వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం, ఉత్తర తమిళనాడు – పుదుచ్చేరి తీరాలలో నిన్నటి వరకు కొనసాగిన వాయు గుండం, డిసెంబర్ 3 ఉదయం బాగా గుర్తించబడిన అల్పపీడనంగా అదే ప్రాంతంలో కొనసాగుతోంది. ఈ వ్యవస్థ సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు…

Read More
Ditva cyclone approaching Tamil Nadu and Puducherry coast

Ditva Cyclone: తమిళనాడులో రెడ్ అలర్ట్, పాఠశాలలకు సెలవులు 

Tamil Nadu Weather: బంగాళాఖాతంలో తీవ్రరూపం దాల్చిన ‘దిత్వా’ తుపాను(ditva cyclone) వాయవ్య దిశగా గంటకు సుమారు 7 కి.మీ. వేగంతో కదులుతూ, ఉత్తర తమిళనాడు–పుదుచ్చేరి తీరాన్ని(Puducherry coast) చేరుకుంది. రేపు ఉదయం తీరం దాటే అవకాశం ఉండటంతో తమిళనాడు ప్రభుత్వం ముందస్తు చర్యలను చేపట్టింది. కడలూరు, విల్లుపురం, చెంగల్పట్టు జిల్లాలు మరియు పుదుచ్చేరికి రెడ్ అలర్ట్ జారీ చేశారు. ALSO READ:Gas delivery boy ganja case | గ్యాస్‌ డెలివరీ బాయ్‌ నుంచి గంజాయి డెలివరీ బాయ్ …

Read More
Cyclone Ditwah triggers heavy rain alerts across multiple districts in Andhra Pradesh

Ditwah Cyclone Alert: బంగాళాఖాతంలో ‘దిత్వాహ్’ తుపాను..ఏపీకి వాతావరణశాఖ హెచ్చరిక 

Ditwah Cyclone Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుపానుగా మారి ‘దిత్వాహ్’ (Cyclone Ditwah)పేరును పొందింది. నైరుతి బంగాళాఖాతం మరియు శ్రీలంక(Srilanka) తీరానికి ఆనుకుని ఉన్న ప్రాంతంలో వేగంగా బలపడిందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఈ తుపానుకు యెమన్ దేశం ‘దిత్వాహ్’ అని నామకరణం చేసింది. తుపాను ప్రభావంతో రాష్ట్రంలోని అన్ని ఓడరేవులకు రెండో నంబరు ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ALSO READ:AP Road Accidents | ఏపీలో రోడ్డు ప్రమాదాల పెరుగుదలపై…

Read More
Low-pressure system near Sri Lanka causing heavy rain alert for South Andhra

Cyclone Alert: ఏపీ ప్రజలకు హెచ్చరిక | శ్రీలంక వద్ద అల్పపీడనం..తుఫానుగా మారే అవకాశం 

శ్రీలంక పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన కొత్త అల్పపీడనం వేగంగా బలపడుతోంది. ఇది ఈ రోజే వాయుగుండంగా మారి, చెన్నై నగర సమీపంలో తీరం దాటే ముందు తీవ్ర వాయుగుండం లేదా స్వల్ప తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ALSO READ: White House incident: అమెరికాలో నేషనల్ గార్డ్‌పై దాడి..అదనపు బలగాల దింపిన ట్రంప్  ఈ వ్యవస్థ ప్రభావంతో దక్షిణ ఆంధ్రప్రదేశ్ ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 29వ తేదీ రాత్రి…

Read More
AP weather alert with rainfall forecast for multiple districts and advisory for farmers

AP Weather Alert: రైతులకు కీలక హెచ్చరిక…అండమాన్లో తీవ్ర అల్పపీడనం

AP Weather Alert: ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి వాతావరణ మార్పులతో రైతులను భయాందోళనకు గురిచేస్తుంది. మళ్ళి వర్షాలు సంభవించే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా సోమవారం ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిచే అవకాశం ఉందని APSDMA తెలిపింది. ప్రస్తుతం దక్షిణ అండమాన్ సముద్రంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతుండగా, ఇది రాష్ట్రంపై ప్రభావం చూపే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. రైతులు వ్యవసాయ పనుల్లో ప్రత్యేక…

Read More
Satellite view of Cyclone Ditwah forming over the Bay of Bengal

AP Cyclone Alert | అండమాన్‌లో అల్పపీడనం….24న వాయుగుండం

విశాఖపట్నం: దక్షిణ అండమాన్ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం(Andaman Low Pressure) పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతోంది. వాతావరణ శాఖ అంచనా ప్రకారం, ఇది ఈ నెల 24వ తేదీ నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది. అనంతరం మరింతగా శక్తి సంతరించుకుని, వచ్చే 48 గంటల్లో నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ALSO READ:మావోయిస్టు పార్టీకి భారీ ఎదురు దెబ్బ…37 మంది మావోయిస్టుల లొంగుబాటు ఈ వాతావరణ వ్యవస్థ…

Read More
Bay of Bengal cyclone forming near Andhra Pradesh coastline

Cyclone Alert | బంగాళాఖాతంలో అల్పపీడనం ఏపీకి పొంచిఉన్న ముప్పు

AP Weather Update: రాష్ట్రానికి తుపాను ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో శనివారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, తరువాతి 48 గంటల్లో ఇది పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతూ వాయుగుండంగా బలపడే ఛాన్స్ ఉందని స్పష్టంచేసింది. నైరుతి బంగాళాఖాతంలో ఈ వ్యవస్థ తుపానుగా మారే అవకాశం ఉంటుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ALSO READ:KTR Formula E Case | కేటీఆర్ పై ఛార్జ్ సీట్..ఫైరైనా ఎమ్మెల్సీ కవిత ఇప్పటికే నైరుతి బంగాళాఖాతంలో…

Read More