
ప్రజా సమస్యలపై చొరవ చూపిన వరంగల్ కమిషనర్
ప్రజా సమస్యల పరిష్కారానికి చొరవవరంగల్ బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు చొరవ చూపించాలని అన్నారు. ఈ మేరకు, వరంగల్ జీడబ్ల్యూ ఎం సి ప్రధాన కార్యాలయం లోని కౌన్సిల్ హాల్ లో గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. సమస్యల పరిష్కారం కోసం చర్యలుఈ కార్యక్రమంలో కమిషనర్ అశ్విని తానాజీ పాల్గొని, ప్రజల నుండి స్వీకరించిన ఫిర్యాదులను సంబంధిత విభాగాల ఉన్నతాధికారులకు అందజేశారు. అందులో 84 ఫిర్యాదులను విభాగాల వారిగా పరిశీలించారు. ప్రతి…