కాళోజీ జయంతి పురస్కరించుకొని రామకోటి రామరాజు ఆవాలతో అద్భుత చిత్రాన్ని రూపొందించి, ప్రజాకవి కాళోజీకి గజ్వేల్‌ వాసి ఘన నివాళి.

ఆవాలతో కాళోజీ చిత్ర ఆవిష్కరణ: గజ్వేల్‌ వాసి ఘన నివాళి

ప్రజాకవి పద్మవిభూషన్ కాళోజీ 110వ జయంతిని పురస్కరించుకుని కాళోజీ నారాయణరావు చిత్రాన్ని ఆవాలను ఉపయోగించి అత్యద్భుతంగా చిత్రించి ఘన నివాళులు అర్పించారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ కి చెందిన రామకోటి రామరాజు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూతెలంగాణ కోసం జీవితాన్ని అంకితం చేసిన ప్రజల మనిషి తన కవిత్వంతో స్వరాష్ట్ర ఆకాంక్షలను రగిలించిన ప్రజాకవి కాళోజీ అని,అక్షర రూపం దాల్చిన ఓ సిరాచుక్క లక్ష మెదళ్ళకు కదలిక అంటూ చైతన్యాన్ని చక్కగా చెప్పిన ప్రజాకవి కాళోజీ అని…

Read More

గజ్వేల్‌లో కోల్‌కతా ఘటనపై డాక్టర్ల నిరసన ర్యాలీ

సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో శనివారం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ డాక్టర్ల బృందం ప్రభుత్వ డాక్టర్ల ఆధ్వర్యంలో ప్రభుత్వ దావఖాన నుండి ఇందిరాపార్కు చౌరస్తా వరకు ప్రధాన రోడ్డుమీద నిరసన ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ప్రభుత్వ దవఖాన సూపరిండెంట్ డాక్టర్ సాయికిరణ్, డాక్టర్ సుజాత, సీనియర్ డాక్టర్ మల్లయ్య,మాట్లాడుతూ ఇటీవల కలకత్తాలో ట్రేని డాక్టర్ పై అత్యాచారం నిందితులను వెంటనే శిక్షించాలని డిమాండ్ చేస్తూ నిరసన ర్యాలీ చేపట్టడం జరిగిందని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా…

Read More