మోగల్‌స కాలనీలో లిటిల్ బర్డ్స్ స్కూల్ నిర్వహణలో కంటి పరీక్షలు
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ సర్కిల్‌లోని మైలర్ దేవ్ పల్లి డివిజన్ పరిధిలో ఉన్న మోగల్‌స కాలనీలో లిటిల్ బర్డ్స్ టాలెంట్ స్కూల్ ఆధ్వర్యంలో, డాక్టర్ సాబేరి ఐ హాస్పిటల్ సహకారంతో ఉచిత కంటి పరీక్ష శిబిరాన్ని నిర్వహించారు. స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై తమ కంటి ఆరోగ్యాన్ని పరీక్షించించుకున్నారు. వివిధ వయస్సుల మహిళలు, పురుషులు, విద్యార్థులు ఈ శిబిరంలో పాల్గొని దృష్టి సమస్యలపై వైద్యుల సూచనలు పొందారు. జిల్లా వ్యాప్తంగా విద్యా మరియు ఆరోగ్య కార్యక్రమాలు…
