Rashmika Mandanna and Vijay Deverakonda wedding news update

విజయ్ దేవరకొండనే పెళ్లి చేసుకుంటానని క్లారిటీ ఇచ్చిన రష్మిక మందన్న!

రష్మిక మందన్న వరుస సినిమాలతో పాటు నటుడు విజయ్ దేవరకొండతో ఉన్న బంధంపై వస్తున్న వార్తలతో ఎప్పుడూ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లోనే ఉంటుంది. ఇటీవల ఒక యూట్యూబ్‌ ఛానల్‌ చిట్‌చాట్‌లో పాల్గొన్న రష్మిక, తన జీవిత భాగస్వామిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తనను అర్థం చేసుకునే వ్యక్తి, అన్ని పరిస్థితుల్లో తనకు అండగా నిలిచే వ్యక్తి కావాలని రష్మిక తెలిపింది. ప్రపంచం మొత్తం తనకు వ్యతిరేకంగా ఉన్నా తన కోసం పోరాడే మనసున్న భాగస్వామి కావాలనేది ఆమె…

Read More
నేరడిగొండలో జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టిన రైతులు

రైతుల కేక – ‘మా పంటల్ని కొనండి’ అంటూ రోడ్డుపై ధర్నా

అదిలాబాద్ జిల్లాలోని బోథ్ నియోజకవర్గం నేరడిగొండలో రైతులు జాతీయ రహదారిపై భారీ ధర్నా, రాస్తారోకో చేపట్టారు.మా పంటల్ని కొనండి అంటూ ఆవేదన  వ్యక్తం చేశారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా రైతులు రహదారిపై బైఠాయించి తమ ఆవేదన వ్యక్తం చేశారు. పత్తి తేమశాతాన్ని ప్రస్తుత 12% నుండి 20%కు పెంచాలని, పత్తి పంటను ఎకరానికి కనీసం 12 క్వింటాళ్లు, సోయా పంటను ఎకరానికి 10 క్వింటాళ్లు కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు….

Read More
సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన సందర్భంగా హుస్సేన్ సాగర్ వద్ద సైకత శిల్పం

సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా – ఆకట్టుకున్న సైకత శిల్పం

సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా శనివారం ఉత్సాహంగా జరిగాయి. ముఖ్యంగా హైదరాబాదులోని పీవీ మార్గ్ సమీపంలోని ఎన్టీఆర్ గార్డెన్ వద్ద కాంగ్రెస్ నాయకురాలు విజయారెడ్డి ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హాజరై కేక్ కట్ చేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని సీఎం రేవంత్‌కు శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి జూపల్లి మాట్లాడుతూ, ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తున్న…

Read More
ఎల్కతుర్తి రోడ్డుపై వదిలిన నాటు కోళ్లు – ప్రజలు పట్టుకుంటున్న దృశ్యం

ఎల్కతుర్తిలో వింత ఘటన.. రెండు వేల నాటు కోళ్లు రోడ్డుపక్కన వదిలేసిన గుర్తు తెలియని వ్యక్తులు

ఎల్కతుర్తి, హనుమకొండ జిల్లా: స్థానికంగా వింత ఘటన చోటుచేసుకుంది. ఎల్కతుర్తి సమీపంలోని సిద్దిపేట–ఎల్కతుర్తి ప్రధాన రహదారి పక్కన గుర్తు తెలియని వ్యక్తులు భారీ ఎత్తున నాటు కోళ్లను వదిలి వెళ్లారు. అంచనా ప్రకారం సుమారు రెండు వేల (2000) నాటు కోళ్లు రహదారి పక్కన, పొలాల్లో కనిపించాయి. ఉదయం రైతులు, ప్రయాణికులు వాటిని గమనించగా, ఈ విషయం గ్రామమంతా తెలిసిపోయింది. కొద్ది సేపటికే నాటు కోళ్లను పట్టుకోవడానికి స్థానికులు పరుగులు తీశారు. పెద్దలు, పిల్లలు, మహిళలు అందరూ…

Read More
కేసీఆర్ ఇచ్చిన ఇళ్లను మర్చిపోవద్దని హరీశ్‌రావు పిలుపు

పటాన్‌చేరు: కేసీఆర్ ఇచ్చిన ఇళ్లను మర్చిపోవద్దని హరీశ్‌రావు పిలుపు

పటాన్‌చేరు నియోజకవర్గంలోని కొల్లూరు కేసీఆర్ నగర్‌ డబుల్‌ బెడ్‌రూమ్‌ కాలనీవాసుల ఆత్మీయ సమ్మేళనంలో మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే “హరీశ్‌రావు” పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజల ఆదరణపై ఆనందం వ్యక్తం చేశారు. “నిన్న మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి సమావేశానికి వచ్చినప్పుడు ప్రజలు పెద్దగా హాజరుకాలేదు, కానీ మన మీటింగ్‌కి మాత్రం జనసంద్రం ఉప్పొంగింది. హరీశ్‌రావు మాట్లాడుతూ, “కేసీఆర్‌ ప్రజలకు కలలో కూడా కలగనని ఇళ్లను కట్టించి ఇచ్చాడు. ఆ ఇళ్లను చూసి ప్రజలు…

Read More
The Thaandavam song promo from akhanda 2

The Thaandavam: అఖండ 2 తాజా అప్‌డేట్‌  “తాండవం” సాంగ్‌ ప్రోమో

అఖండ 2 “తాండవం” సాంగ్‌ ప్రోమో వచ్చేసింది.నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను, సంగీత దర్శకుడు థమన్‌ కాంబినేషన్‌లో వచ్చిన బ్లాక్‌బస్టర్‌ చిత్రం”అఖండ”ఎంతటి విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు అదే కాంబినేషన్‌ మరోసారి స్క్రీన్‌పై మెరిపించబోతోంది. ఈ మాసివ్‌ కాంబో నుంచి రాబోతున్న చిత్రం”అఖండ 2 తాండవం (Akhanda 2 Thaandavam)  ఇప్పటికే ఈ సినిమా టైటిల్‌, ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌లతోనే సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రం”డిసెంబర్‌ 5న” ప్రేక్షకుల…

Read More
కొత్తకోట వద్ద కారు, లారీ ఢీ – పంచాయతీ సెక్రటరీ సతీష్ రెడ్డి మృతి

కొత్తకోట వద్ద రోడ్డు ప్రమాదం – పంచాయతీ సెక్రటరీ సతీష్ రెడ్డి దుర్మరణం

గద్వాల జిల్లా కొత్తకోట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గద్వాలలో జరిగిన ఓ వివాహానికి హాజరై తిరిగి వస్తుండగా, వేముల గ్రామ పంచాయతీ సెక్రటరీ సతీష్ రెడ్డి ఉన్న కారు దుర్ఘటనకు గురైంది. కొత్తకోట సమీపంలో కారు ఆగి ఉండగా, వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ ఆ కారును ఢీకొట్టి బోల్తా పడింది. ఢీ అంత భయంకరంగా ఉండడంతో కారు పూర్తిగా దెబ్బతిన్నది. ఈ ప్రమాదంలో సెక్రటరీ సతీష్ రెడ్డి తీవ్రంగా గాయపడి, ఆసుపత్రికి…

Read More