గజ్వేల్ లో గణపతి ఉత్సవాలు… లడ్డు వేలంలో రికార్డు…
సిద్దిపేట జిల్లా గజ్వేల్ లోని బ్రిలియంట్ స్కూల్ వెనకాల సరస్వతి యూత్ ఆధ్వర్యంలో గణపతి పూజలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమం లో భాగంగా, బుధవారం గణపతి శోభాయాత్ర, నిమజ్జన కార్యక్రమం నిర్వహించారు. ముందుగా, గణపతి లడ్డు వేలంపాట నిర్వహించబడింది. పోటాపోటీగా జరిగిన లడ్డు వేలంలో, మచ్చ సువర్ణ శ్రీనివాస్ దంపతులు 1,81,116 రూపాయలకు గణపతి లడ్డు కైవసం చేసుకున్నారు. ఈ కార్యమంలో పురోహితులు సాయి పంతులు, సంజయ్ గుప్త పాల్గొన్నారు. సరస్వతి యూత్ సభ్యులు, కాలనీ…
