Vaaranasi Movie Title Issue: రాజమౌళి–మహేశ్ బాబు ఫిల్మ్‌పై ఫిర్యాదు
దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి(SS Rajamouli)సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం టైటిల్‌పై వివాదం చెలరేగింది.ఇటీవల నిర్వహించిన “గ్లోబ్ ట్రాటర్” ఈవెంట్‌లో చిత్ర యూనిట్ అధికారికంగా ‘వారణాసి’(Vaaranasi) అనే టైటిల్‌ను ప్రకటించగా, ఈ టైటిల్ తమదేనంటూ ఓ చిన్న సినిమా నిర్మాత ఫిలిం ఛాంబర్‌లో ఫిర్యాదు చేశారు. ALSO READ:Delhi Bomb Threat :ఢిల్లీలో మరోసారి బాంబు బెదిరింపుల కలకలం సి.హెచ్. సుబ్బారెడ్డి దర్శకత్వంలో రామబ్రహ్మ హనుమ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న తమ చిత్రానికి ‘వారణాసి’…
