
నిజాంపేటలో ఓపెన్ జిమ్ ప్రారంభోత్సవం
నిజాంపేట మండల కేంద్రంలో ఆరోగ్యమే మహాభాగ్యం వాకర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఓపెన్ ప్రారంభోత్సవానికి స్థానిక ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి,కి ఆహ్వాన పత్రికను అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్యమే మహాభాగ్యం వాకర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయడం జరిగిందని దీనిలో వాకింగ్, సైకిలింగ్,యోగ,కరాటే,కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని. ఆరోగ్యమైన వంతమైన జీవితానికి ఓపెన్ జిమ్ పరికరాలు ఎంతో ఉపయోగపడతాయని ఆదివారం దాతల సహకారంతో ఏర్పాటుచేసిన ఓపెన్ జిమ్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మండల…