Wednesday, July 22, 2026
Chat on WhatsApp
HomeTelanganaMedakరాయిలాపూర్‌లో చెత్తకుప్పలో పడేసిన పురాతన విగ్రహం

రాయిలాపూర్‌లో చెత్తకుప్పలో పడేసిన పురాతన విగ్రహం

-

Chat on WhatsApp

రామాయంపేట మండలం రాయిలాపూర్ గ్రామంలో చెత్త కుప్పలో ఓ పురాతన వీర మల్లు విగ్రహాన్ని పడేశారని గ్రామస్తులు తెలిపారు.గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తన ఇంటి పరిసరాల్లో ఉన్న పురాతన విగ్రహాన్ని తొలగించి రోడ్డు పక్కన ఉన్న చెత్త కుప్పలో పడవేశాడని పేర్కొన్నారు.ఈ విగ్రహాన్ని రోడ్డు పక్కన చేత్తలో చూసిన గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీసులకు పిర్యాదు చేసిన్నట్లు తెలిపారు.వీర మల్లు విగ్రహాన్ని చెత్త కుప్పలో పడేసిన వారే గ్రామంలో తిరిగి విగ్రహాన్ని పున:ప్రతిష్టించాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

TVK leader Vijay expressing support for NEET protest

TVK Vijay | నీట్ రద్దే పరిష్కారం.. కేంద్రంపై విజయ్ టీవీకే ఘాటు వ్యాఖ్యలు

TVK Vijay: నీట్‌ పరీక్ష అంశం మరోసారి జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఢిల్లీలో ప్రతిపక్షాలు చేపట్టిన నిరసనలకు తమిళనాడు CM విజయ్‌ నేతృత్వంలోని టీవీకే పార్టీ బహిరంగ మద్దతు ప్రకటించింది. నీట్‌...
- Advertisement -
Chat on WhatsApp