
అకాల వర్షానికి తడిసిన ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి
అకాల వర్షంతో తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని వర్షం కారణంగా నేలకొరిగిన పంటకు రైతులకు నష్టపరిహారం చెల్లించాలని మెదక్ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి డిమాండ్ చేశారు. చిన్న శంకరంపేట మండలం సూరారం గ్రామంలో కురిసిన అకాల వర్షానికి ధాన్యం తడిసి ముద్దయింది తడిసిన ధాన్యాన్ని మెదక్ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మ దేవేందర్ రెడ్డి పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ..! అకాల వర్షానికి తడిచి ముద్దైన…