Wednesday, July 8, 2026
Chat on WhatsApp
HomeTelanganaMedakచేపలు పట్టడానికి వెళ్లి ప్రమాదవశాత్తు చెరువులో మునిగి వ్యక్తి మృతి

చేపలు పట్టడానికి వెళ్లి ప్రమాదవశాత్తు చెరువులో మునిగి వ్యక్తి మృతి

-

Chat on WhatsApp

మెదక్ జిల్లా నర్సంపల్లి గ్రామంలో శనివారం ఉదయం ఉడుత శ్రీనివాస్ అనే 50 సంవత్సరాల వ్యక్తి చెరువులో చేపల వలలు తీయడానికి వెళ్లి చెరువులో మునిగి మృతి చెందాడు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఉడుత శ్రీనివాస్ శుక్రవారం సాయంత్రం చేపలకు వలవేసి శనివారం ఉదయం నాలుగు గంటల ప్రాంతంలో వలలు తీయడానికి వెళ్ళగా ఫిట్స్ రావడంతో వల చుట్టుకుని మృతి చెందన్నారు, ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం రామాయంపేట కు తరలించి ధర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

ys jagan pays tribute to ys rajasekhara reddy on 77th birth anniversary

YSR 77th Birth Anniversary | వైఎస్సార్ జయంతి వేడుకలు.. ఇడుపులపాయలో నివాళులర్పించిన జగన్

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 77వ జయంతి(YSR 77th Birth Anniversary) సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఆయన సేవలను స్మరించుకుంటూ పలువురు నివాళులర్పించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్...
- Advertisement -
Chat on WhatsApp