సత్తుపల్లి అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే శంకుస్థాపన
సత్తుపల్లి నియోజకవర్గం లో ఈరోజు సత్తుపల్లి ఎమ్మెల్యే పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. సత్తుపల్లి మండలం గౌరీగూడెం గ్రామంలో 20 లక్షల రూపాయల రాష్ట్ర ప్రభుత్వ నిధులతో గ్రామపంచాయతీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమం గ్రామ ప్రజల అభివృద్ధికి కీలకమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. పెనుబల్లి మండలంలో 54 లక్షల ఈజీఎస్ నిధులతో 10 కాటిల్ షెడ్లు, 33 నర్సరీలు, 10 నాడపు కంపోస్ట్ యూనిట్లకు శంకుస్థాపన చేశారు. వ్యవసాయంలో నాణ్యతను మెరుగుపరచడానికి ఈ నాడపు…