Tollywood celebrities meet Hyderabad CP Sajjanar at Command Control Center

Hyderabad CP Sajjanar:సీపీ సజ్జనార్‌తో సినీ ప్రముఖుల భేటీ

హైదరాబాద్‌ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో పలువురు ప్రముఖ సినీ వ్యక్తులు సీపీ సజ్జనార్‌ను కలిసి వివిధ సమస్యలు, సూచనలు, భద్రతా అంశాలపై చర్చించారు. ఈ సమావేశానికి మెగాస్టార్ చిరంజీవి, నటుడు నాగార్జున, దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి, నిర్మాతలు దిల్ రాజు, సురేశ్ బాబు హాజరయ్యారు. ALSO READ:Saudi Arabia Bus Accident: భారత యాత్రికుల దుర్ఘటనపై సీఎం రేవంత్ స్పందన సినీయూనిట్‌ల భద్రత, పెద్ద ఈవెంట్స్‌కి పోలీసుల సహకారం, షూటింగ్‌ లొకేషన్ల‌లో నియంత్రణ, ఫ్యాన్స్ మేనేజ్‌మెంట్ వంటి…

Read More
Telangana CM Revanth Reddy reacts to Saudi Arabia bus accident involving Indian pilgrims

Saudi Arabia Bus Accident: భారత యాత్రికుల దుర్ఘటనపై సీఎం రేవంత్ స్పందన

సౌదీ అరేబియాలో భారతీయ యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సు(Saudi Arabia Accident) ఘోర ప్రమాదానికి గురైన ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.మక్కా నుంచి మదీనా వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని ఇందులో హైదరాబాద్‌కు చెందిన యాత్రికులు కూడా ఉన్నారన్న వార్తలు వెలువడడంతో సీఎం వెంటనే స్పందించారు. ప్రమాదంపై పూర్తివివరాలు తెలుసుకోవాలని సీఎస్ రామకృష్ణారావు, డీజీపీకి రేవంత్ ఆదేశాలు జారీ చేశారు. ప్రమాదంలో తెలంగాణ వాసులు ఎంత మంది ఉన్నారో వివరాలు వెంటనే…

Read More
Revanth Reddy and Chandrababu Naidu sharing a friendly moment at Ramoji Excellence Awards

Ramoji Excellence Awards: రెండు రాష్ట్రాల సీఎంలు రేవంత్, చంద్రబాబు ఒకే వేదికపై 

రెండు రాష్ట్రాల తెలుగు ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి హైదరాబాద్ లో రామోజీ ఎక్సలెన్స్ అవార్డు ప్రధానోత్సవ వేదికపై కనిపించారు. ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ సహా వెంకయ్యనాయుడు, కిషన్ రెడ్డి కూడా హాజరయ్యారు. కానీ మొత్తం కార్యక్రమంలో చంద్రబాబు, రేవంత్ మాత్రమే హాట్ టాపిక్ అయ్యారు. ఎందుకంటే వారి మధ్య బాండింగ్ అలా కనిపించింది మరి. ALSO READ:Visakha Steel Plant Controversy: ఉద్యోగుల నిర్లక్ష్యంపై చంద్రబాబు అసహనం మనసారా నవ్వుకుంటూ మాటలు చెప్పుకున్న…

Read More
Castor seeds ricin poison terror plot uncovered by Indian security agencies

India Ricin Terror Threat: ఆముదం గింజలతో ఉగ్రవాదుల ఘోర ప్రయోగం

Ricin Poison Plot:దేశ భద్రతా విభాగాలను ఉలిక్కిపడేలా చేసే ప్రమాదకరమైన కుట్ర వెలుగులోకి వచ్చింది. ఆముదం గింజల నుంచి తీసే ప్రాణాంతక విషం ‘రెసిన్’ (Ricin) ను ఆయుధంగా మార్చి దేశంలో విధ్వంసం సృష్టించాలని ఉగ్రవాదులు పన్నుకున్నట్లు సమాచారం. కేవలం రెండు ఉప్పు రవ్వలంత పరిమాణంలో ఉన్న రెసిన్‌ కూడా మనిషిని చంపగలదు. ముఖ్యంగా, ఈ విషానికి ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి విరుగుడు లేకపోవడం భద్రతా వ్యవస్థలకు పెద్ద సవాలుగా మారింది. ఇటీవల గుజరాత్ ఏటీఎస్ అరెస్ట్ చేసిన…

Read More
Telangana cabinet meeting chaired by CM Revanth Reddy at Secretariat

Telangana Cabinet Meeting:స్థానిక సంస్థల ఎన్నికల తేదీలపై నిర్ణయం? 

నేడు తెలంగాణలో ముఖ్యమైన పరిణామానికి వేదిక కానుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మధ్యాహ్నం 3 గంటలకు సెక్రటేరియట్‌లో కేబినెట్ సమావేశం జరుగనుంది. ఈ సమావేశం ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికల సిద్ధతపై దృష్టి సారించనున్నట్లు సమాచారం. పంచాయతీలు, మున్సిపాలిటీల ఎన్నికల తేదీలను ఖరారు చేసే అవకాశముంది. ముఖ్యంగా బీసీ రిజర్వేషన్ల అంశంపై కేబినెట్ కీలక చర్చలు జరపనుంది. ఎన్నికల షెడ్యూల్‌ విడుదలకు ముందుగా రిజర్వేషన్ వ్యవస్థను స్పష్టంగా తేల్చాల్సి ఉండటంతో ఈ సమావేశం కీలకంగా మారింది….

Read More
Burnt bus at Saudi road accident site where 42 Indian pilgrims died

Saudi Bus Accident: సౌదీలో 42 మంది భారత యాత్రికులు మృతి 

ప్రజలు ఎక్కడికైనా ప్రయాణించాలంటే భయాందోళనకు గురి అవుతున్నారు.ఏ మధ్యకాలంలోనే చాలా ప్రమాదాలు జరిగాయి .తాజాగా మళ్ళీ సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం(Saudi Bus Accident) చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో భారతదేశానికి చెందిన 42 మంది యాత్రికులు మృతిచెందినట్లు సమాచారం. మక్కా నుంచి మదీనా వెళ్తున్న సమయంలో యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సును డీజిల్ టాంకర్ ఢీకొట్టడంతో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఢీకొన్న వెంటనే మంటలు చెలరేగి బస్సు పూర్తిగా దహనమైంది. బస్సులో ఉన్న భారతీయులు బయటకు రాలేక సజీవ…

Read More
Tollywood actor Rana Daggubati attends CID SIT investigation in online betting case

సీఐడీ సిట్ విచారణకు హాజరైన నటుడు రానా : CID SIT Rana Investigation

Rana Investigation:ఆన్లైన్ బెట్టింగ్ యాప్‌(Online Betting Apps)ను ప్రమోట్ చేసిన కేసులో సినీ నటుడు రానా దగ్గుబాటి(Rana Daggubati) సీఐడీ సిట్ విచారణకు హాజరయ్యాడు. బెట్టింగ్ ప్లాట్‌ఫారమ్‌కు సంబంధించిన ప్రమోషనల్ వీడియోలు, ప్రచార ఒప్పందాలు, ఆర్థిక లావాదేవీలు, డిజిటల్ కమ్యూనికేషన్ వివరాలపై అధికారులు రానాను విపులంగా ప్రశ్నించినట్లు సమాచారం. ALSO READ:Shikha Garg Boeing Case: 737 MAX ప్రమాదంపై చికాగో కోర్టు చారిత్రక తీర్పు  ఈ కేసులో బెట్టింగ్ యాప్‌(Betting Apps)కు సెలబ్రిటీల ప్రమోషన్ ఎలా…

Read More