ప్రేమ బంధానికి బీమా తీసుకున్న యువకుడు!
ప్రేమ, జీవితం, ఆరోగ్యం అన్నీ బీమాతోనే కాపాడుకునే సమాజంలో, ఇప్పుడు ప్రేమ బంధానికి కూడా బీమా ఉండాలని ఒక యువకుడు ఆలోచించాడు. అనుకున్నదే అతను వ్యాపారంగా మార్చేసి, ప్రపంచంలో మొట్టమొదటిసారిగా “రిలేషన్ షిప్ ఇన్సూరెన్స్” పాలసీని ప్రవేశపెట్టాడు. ఈ పాలసీని తీసుకోవాలనుకుంటున్న ప్రేమికులు ఐదు సంవత్సరాలు క్రమంగా ప్రీమియం చెల్లించాలి. ఈ ఐదు సంవత్సరాల తర్వాత, ఈ జంటలు పెళ్లి చేసుకుంటే చెల్లించిన మొత్తానికి పది రెట్లు ఎక్కువగా తిరిగి పొందగలుగుతారని ఈ యువకుడు ప్రకటించాడు. అంటే,…
