మాస్కో కోర్టు గూగుల్‌కు 20.6 డెసిలియన్ డాలర్ల భారీ జరిమానా
రష్యాలోని మాస్కో కోర్టు గూగుల్‌కి అత్యంత భారీ జరిమానాను విధించింది. రష్యా ప్రభుత్వ అనుకూలంగా ఉండే కొన్ని చానళ్లను యూట్యూబ్‌లో తిరిగి ప్రసారం చేయాలని కోర్టు ఆదేశించింది. గూగుల్ ఈ ఆదేశాలను పట్టించుకోకపోవడంతో కోర్టు 20.6 డెసిలియన్ డాలర్ల జరిమానా విధించింది. ఈ మొత్తం ప్రపంచ స్థాయిలో ఉన్న మొత్తం జీడీపీ కంటే ఎన్నో రెట్లు ఎక్కువ. ఇది చెల్లించడం గూగుల్‌తో పాటు మరే సంస్థకు సాధ్యం కాని పరిస్థితి. ఈ వివాదానికి కారణం రష్యా ప్రభుత్వ…
