Rajsamand District Collector Arun Kumarwill not take his salary until for poor welfare

Rajasthan Collector | పేదలకు సంక్షేమ పథకాలు అందించడమే నా లక్ష్యం.. అంతవరకు జీతం తీసుకోను 

Rajasthan Collector Decision: దేశంలో నిజాయితీగా క్రమశిక్షణతో పని చేసే కలెక్టర్లను చాలా అరుదుగా చూస్తుంటాం. పేదల సంక్షేమమే లక్ష్యంగా రాజస్థాన్‌కు చెందిన ఓ జిల్లా కలెక్టర్ తీసుకున్న నిర్ణయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. రాజ్‌సమండ్ జిల్లా కలెక్టర్ అరుణ్‌కుమార్ హసిజా, ప్రభుత్వం రూపొందించిన సంక్షేమ పథకాలు ప్రతి అర్హుడికి పూర్తిగా అందేవరకు తాను జీతం స్వీకరించనని ప్రకటించారు. ఈ నిర్ణయంతో పాటు తన ఆధ్వర్యంలోని అధికారులు కూడా ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించేలా చర్యలు…

Read More
భారత విద్యార్థి అజిత్ సింగ్ చౌదరి

రష్యాలో మిస్సింగ్‌గా మారిన భారత విద్యార్థి మృతి… నది ఒడ్డున మృతదేహం వెలికితీనం

రష్యాలో మిస్సింగ్‌గా మారిన భారతీయ విద్యార్థి కేసు విషాదాంతమైంది. ఉఫా నగరంలో నది ఒడ్డున భారత విద్యార్థి అజిత్ సింగ్ చౌదరి మృతదేహాన్ని పోలీసులు వెలికితీశారు. ఈ విషయం రష్యాలోని భారత రాయబార కార్యాలయం ధృవీకరించింది. విద్యార్థి మరణ వార్తతో కుటుంబ సభ్యులు షాక్‌కు గురయ్యారు. అజిత్ సింగ్ చౌదరి (22) రాజస్థాన్‌లోని అల్వార్ జిల్లా లక్ష్మణ్‌గఢ్‌కు చెందినవాడు. 2023లో ఎంబీబీఎస్‌ చదివేందుకు రష్యాలోని బష్కిర్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీలో చేరాడు. అక్టోబర్ 19న ఉదయం పాలు…

Read More