
పహల్గామ్ దాడిపై మోదీ–డోవల్ అత్యవసర భేటీ
దేశ భద్రతపై మోదీ ప్రత్యేక దృష్టి జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఇటీవల చోటుచేసుకున్న ఉగ్రదాడి తర్వాత దేశంలో భద్రతా పరిస్థితులపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేక దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో నేడు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోవల్‌తో మోదీ కీలకంగా భేటీ అయ్యారు. కేవలం రెండు రోజుల్లో ఇది వీరిద్దరి రెండో సమావేశం కావడం, కేంద్రం ఈ విషయాన్ని ఎంతమాత్రం ప్రాధాన్యతతో తీసుకుంటున్నదనే విషయాన్ని సూచిస్తోంది. భద్రతా వ్యవస్థ మరింత మద్దతుగా పనిచేయాల్సిన అవసరాన్ని…