India vs new zealand series: గంభీర్ కోచింగ్‌పై ట్రోలింగ్.. తప్పించాలన్న డిమాండ్లు
india vs new zealand series: ఇండోర్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మూడో వన్డేలో టీమ్ ఇండియా 41 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. దీంతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను భారత్ 1-2 తేడాతో కోల్పోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 337 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలోకి దిగిన భారత్ 46 ఓవర్లలో 296 పరుగులకే కుప్పకూలింది. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ(Virat Kohli)…
