భారత్-పాకిస్థాన్ ఉద్రిక్తతలతో స్టాక్ మార్కెట్ల పతనం
భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రంగా మారడం, భారత స్టాక్ మార్కెట్లపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. శుక్రవారం ఉదయం, బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్ఈ) సెన్సెక్స్ 800 పాయింట్లకు పైగా పతనమవ్వగా, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ) నిఫ్టీ 50 సూచీ 24,050 పాయింట్ల దిగువకు చేరుకుంది. దేశంలో పెరిగిన రాజకీయ ఉత్కంఠతో పాటు, అంతర్జాతీయ సంకేతాలు కూడా ఈ పతనానికి కారణమయ్యాయి. నిఫ్టీ 50 సూచీ నేడు 23,935 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ఆరంభంలో కొంత విలువ…
