దస్తగిరి అమ్మ ఘటనపై జగన్ స్పందన
బద్వేల్ నియోజకవర్గ గోపవరం మండలంలోని దస్తగిరి అమ్మ ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థిపై విగ్నేష్ పెట్రోలు పోసి కాల్చి చంపిన ఘటన తీవ్ర విషాదాన్ని కలిగించింది. ఈ ఘటనపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బద్వేల్కి చేరుకోవడంతో, ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముందుగా ఐదు లక్షల రూపాయలు ప్రకటించారు. ఆర్థిక సహాయాన్ని అందించడానికి ఆర్డీవో చేత ఐదు లక్షల చెక్కును అందించడం జరిగింది. ముఖ్యంగా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి 10 లక్షల రూపాయలు ప్రకటించిన…
