
పేదల మౌలిక సౌకర్యాల కోసం సి కొత్తపల్లి గుడిసవాసుల ధర్నా
బద్వేల్ మండలంలోని సి కొత్తపల్లి గుడిసవాసులు నీళ్లు, కరెంట్ వంటి మౌలిక సౌకర్యాలు కల్పించాలని కోరుతూ స్థానిక ఎమ్మార్వో కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర హాజరై, ఇళ్ల స్థలాలు కోసం నిరుపేదలు అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని అన్నారు. సిపిఐ ఆధ్వర్యంలో భూ పోరాటం చేపట్టి, గత పది నెలలుగా పేదలు అక్కడే ఉండిపోతున్నప్పటికీ, వారికి మౌలిక సౌకర్యాలు కల్పించడంలో నిర్లక్ష్యం వహించారని…