ind vs nz 4th t20 team india movie time vizag

మ్యాచ్‌కు ముందు రిలాక్స్‌.. వైజాగ్ థియేటర్‌లో టీమిండియా సందడి

IND vs NZ 4th T20: న్యూజిలాండ్‌తో జరగనున్న నాలుగో టీ20 మ్యాచ్‌కు ముందు టీమిండియా క్రికెటర్లు విశాఖపట్నంలో రిలాక్స్ మోడ్‌లో కనిపించారు. నిన్న వైజాగ్‌కు చేరుకున్న ఇరు జట్లు మ్యాచ్‌కు సిద్ధమవుతుండగా, భారత ఆటగాళ్లు అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చారు. బుధవారం (జనవరి 28) ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో జరగనున్న మ్యాచ్‌కు ముందు, టీమిండియా క్రికెటర్లు వరుణ్ ఇనాక్స్ థియేటర్‌లో( Vizag Theatre) ‘బార్డర్’ సినిమాను వీక్షించారు. టీమిండియా కోసం థియేటర్ యాజమాన్యం ప్రత్యేకంగా స్పెషల్ షో ఏర్పాటు…

Read More
Robot cop launched at Visakhapatnam railway station

Visakhapatnam railway station | విశాఖ రైల్వే స్టేషన్‌లో రోబో కాప్.. భద్రతకు సాంకేతిక బలం

Visakhapatnam railway station: విశాఖలో రైల్వే స్టేషన్ లో భద్రతను మరింత పటిష్టం చేయాలనే ధ్యేయంతో విశాఖపట్టణం రైల్వే స్టేషన్‌లో తొలిసారిగా ‘రోబో కాప్’ను(AI ROBO) సేవల్లోకి తీసుకొచ్చారు. గురువారం జరిగిన కార్యక్రమంలో ఆర్పీఎఫ్ ఐజీ అలోక్ బోహ్రా, డీఆర్‌ఎం లలిత్ బోహ్రా ఈ రోబోను అధికారికంగా ప్రారంభించారు. కృత్రిమ మేధస్సు (AI), ఐఓటీ (IoT) ఆధారిత ఆధునిక సాంకేతికతలతో రూపొందించిన ఈ రోబో స్టేషన్ పరిసరాల్లో నిరంతరం గస్తీ నిర్వహించగలదు. అనుమానాస్పద వ్యక్తులను గుర్తించడం, తరచూ…

Read More
Ministers launch the poster of Vishaka Utsav in Visakhapatnam

Vishaka Utsav 2026: 24న విశాఖ ఉత్సవ్ ప్రారంభం.. ఘనంగా పోస్టర్ ఆవిష్కరణ

Vishaka Utsav 2026: ఉత్తరాంధ్ర ప్రాంతంలోని సాంస్కృతిక సంపద, ప్రకృతి సౌందర్యాన్ని ప్రజల ముందుకు తీసుకురావాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు ‘విశాఖ ఉత్సవ్’ను నిర్వహించనుంది. ‘సాగరం నుంచి శిఖరం వరకు’ అనే నినాదంతో ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రుల బృందం వెల్లడించింది. విశాఖ ఉత్సవ్ ఏర్పాట్లపై మంగళవారం విశాఖ కలెక్టరేట్‌లో మంత్రుల బృందం సమీక్ష సమావేశం నిర్వహించింది. అనంతరం వీఎంఆర్‌డీఏ బాలల ప్రాంగణంలో…

Read More
Kazipet train gold theft case reported in A-2 coach

Kazipet Gold Theft | కాజీపేట రైలులో 20 తులాల బంగారం చోరీ

 Kazipet: కాజీపేట రైల్వే స్టేషన్‌లో జరిగిన బంగారం చోరీ సంఘటన ప్రయాణికుల్లో ఆందోళన కలిగించింది. విశాఖపట్టణం–మహబూబ్నగర్ ఎక్స్‌ప్రెస్‌లోని ఏ–2 కోచ్‌లో ప్రయాణిస్తున్న శారదాంబ, చిన్నమ్నాయుడు దంపతులకు చెందిన 20 తులాల బంగారం రాత్రి నిద్రలో ఉండగా మాయమైనట్లు తెలుస్తోంది. బ్యాగులో ఉంచిన ఆభరణాలు కనిపించకపోవడంతో కాజీపేటకు చేరుకున్న వెంటనే వారు చోరీ విషయం గమనించారు. ALSO READ:పెళ్లి చేసుకుని నగలు, డబ్బుతో పరార్ అయిన యువతి దీనిపై మొదట కాచిగూడ రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు…

Read More
Satellite view of Cyclone Ditwah forming over the Bay of Bengal

AP Cyclone Alert | అండమాన్‌లో అల్పపీడనం….24న వాయుగుండం

విశాఖపట్నం: దక్షిణ అండమాన్ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం(Andaman Low Pressure) పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతోంది. వాతావరణ శాఖ అంచనా ప్రకారం, ఇది ఈ నెల 24వ తేదీ నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది. అనంతరం మరింతగా శక్తి సంతరించుకుని, వచ్చే 48 గంటల్లో నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ALSO READ:మావోయిస్టు పార్టీకి భారీ ఎదురు దెబ్బ…37 మంది మావోయిస్టుల లొంగుబాటు ఈ వాతావరణ వ్యవస్థ…

Read More
Chandrababu Naidu reacts to work culture issues at Visakha Steel Plant

Visakha Steel Plant Controversy: ఉద్యోగుల నిర్లక్ష్యంపై చంద్రబాబు అసహనం

Visakha Steel Plant Controversy:విశాఖ స్టీల్ ప్లాంట్(Visakha Steel Plant) ఉద్యోగులు పని చేయకపోతే ఎలా అని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తీవ్ర అసహనం వ్యక్తం చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రైవేటు సంస్థలు స్టీల్ ప్లాంట్లు పెడితే లాభాల్లోకి వస్తున్నాయి. కానీ అన్ని సదుపాయాలు, బోలెడంత చరిత్ర.. బ్రాండ్ ఉన్న స్టీల్ ప్లాంట్ కు మాత్రం నష్టాలు ఎందుకు వస్తున్నాయి. ప్రభుత్వం ఎన్ని వేల కోట్లు ఇచ్చినా అంతే….

Read More
Pawan Kalyan Response on Visakhapatnam Illegal Beef Case

Visakhapatnam Illegal Beef Case: అక్రమ గోమాంసంపై పవన్ కల్యాణ్ ఆగ్రహం

Visakhapatnam:విశాఖ నగరంలో భారీ ఎత్తున అక్రమ గోమాంసం నిల్వలు బయటపడిన ఘటనపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్(Deputy Cm Pawan Kalyan) తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ అక్రమ దందా వెనుక ఉన్న ముఠాలను తక్షణం గుర్తించాల్సిందిగా విశాఖ పోలీసులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఈ వ్యవహారంలో ఎవరి ప్రమేయం ఉన్నా ఉపేక్షించబోమని పవన్ స్పష్టం చేశారు. ఘటన వెలుగులోకి వచ్చిన వెంటనే పవన్ కల్యాణ్ నేరుగా విశాఖ పోలీస్ కమిషనర్‌ను ఫోన్‌లో సంప్రదించి,…

Read More