
జనార్దన్ రెడ్డి కాలనీలో సైబర్ క్రైం అవగాహన
నెల్లూరు జిల్లా నవాబుపేట పరిధిలోగల జనార్దన్ రెడ్డి కాలనీలో సైబర్ క్రైమ్స్ పై అవగాహన కల్పించిన సీఐ అన్వర్ భాష ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లాకింగ్ హౌస్ మానిటర్ సిస్టం యొక్క ఉపయోగాలను మరియు మైక్రో ఫైనాన్స్ నేరాలను గురించి వాటి నివారణ గురించి ప్రజలకు అవగాహన కల్పించారు మహిళలపై జరుగు నేరాలు చైన్స్ మ్యాచింగ్ గురించి మరియు గంజాయి వంటి నేరాలపై అవగాహన కల్పించారు ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా ప్రజలందరూ కూడా…