కోనమ్మ తోటలో మ్యాక్స్ ఎక్స్ప్లోర్ 2024 ఘనంగా నిర్వహణ
కోవూరు మండలంలోని కోనమ్మ తోటలో న్యూ లిటిల్ ఫ్లవర్స్ హై స్కూల్ నందు శ్రీనివాస రామనాథన్ జయంతి సందర్భంగా మ్యాక్స్ ఎక్స్ప్లోర్ 2024 ప్రోగ్రామ్ ఘనంగా నిర్వహించారు. ఈ ప్రోగ్రామ్‌కు ముఖ్య అతిథులుగా కోవ్వూరు ఎస్‌ఐ రంగనాథ్ గౌడ్ మరియు గాదిరాజ్ అశోక్ కుమార్ హాజరై, విద్యార్థుల ప్రతిభను ప్రశంసించారు. ముఖ్య అతిథులు ప్రోగ్రామ్‌లో పాల్గొన్నందుకు సంతోషం వ్యక్తం చేశారు. స్కూలు యాజమాన్యానికి అభినందనలు తెలుపుతూ, ఇటువంటి కార్యక్రమాలు విద్యార్థుల భవిష్యత్తుకు మేలుకలిగిస్తాయని తెలిపారు. విద్యార్థుల ప్రతిభను…
