
కోవూరులో 8.50 లక్షల నిధులతో సిసి రోడ్డు శంకుస్థాపన
కోవూరు మండలంలోని పోతిరెడ్డి పాలెం సాలుచింతలు వద్ద సిసి రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేపట్టారు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఎనర్జీ ఎస్ నిధులతో 8.50 లక్షల రూపాయల నిధులు కేటాయించి సిసి రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గడచిన సంక్రాంతి సమయంలో గుంతలు లేని రోడ్లను నిర్మించాలన్న ఆదేశాలతో ఈ పథకం ప్రారంభమవుతోందన్నారు. వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు…