In Kurupam Mandal, MLA Thoyaka Jagadishwari participated in the "This is a Good Government" program, addressing farmer issues and promoting government initiatives.

కురుపాం మండలంలో “ఇది మంచి ప్రభుత్వం” కార్యక్రమం

పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండలంలోని గుజ్జువాయి గ్రామంలో యన్.డి.ఏ కూటమి ప్రభుత్వం 100 రోజులు పూర్తయినా సందర్భంగా “ఇది మంచి ప్రభుత్వం” కార్యక్రమం నిర్వహించారు. కురుపాం ఎమ్మెల్యే తోయక జగదిశ్వరి ముఖ్య అతిధిగా విచ్చేసి ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణ ఇచ్చారు. ముందుగా ‘పొలం పిలుస్తుంది’ కార్యక్రమంలో పాల్గొని, పత్తి పంటకు సంబంధించి రైతులకు సూచనలు మరియు సలహాలు ఇచ్చారు. అనంతరం, గుజ్జువాయి రిజర్వాయర్ ను సందర్శించి అక్కడి రైతులతో మాట్లాడారు, వారి సమస్యలు తెలుసుకున్నారు….

Read More