Kakinada Robbery | బంగారం దొంగతనం కేసును చేదించిన కాకినాడ పోలీసులు
కాకినాడ:కాకినాడ జిల్లా గండేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ది.10.09.2025 వ తేదిన తాళ్ళూరు హనీ ధాబా వద్ద ఆగి ఉన్న బస్సులో గల బ్యాగ్ లో బంగారం దొంగిలించిన విషయంపై నమోదు చేసిన కేసును(Kakinada Robbery) చేదించిన కాకినాడ జిల్లా పోలిసులు. సుమారు ₹60,00,000/ – విలువైన 624 గ్రాముల బంగారంతో(Kakinada police recovered ₹60 lakh worth of stolen gold jewelry) ఉన్న బ్యాగ్ గండేపల్లి మండలం, తాళ్ళూరు హనీ ధాబా వద్ద బోజనానికి…
