Railway cable wires burnt | వేటపాలెం రైల్వే స్టేషన్ వద్ద కేబుల్ వైర్లు దగ్ధం
బాపట్ల జిల్లా వేటపాలెం మండలంలోని వేటపాలెం రైల్వే స్టేషన్ పరిధిలో కేబుల్ వైర్లు దగ్ధమై(Railway cable wires burnt) ఉద్రిక్తత నెలకొంది. రైల్వే క్వార్టర్స్ సమీపంలో ఉన్న కేబుల్ వైర్లు గుర్తు తెలియని వ్యక్తి సాయంత్రం సమయంలో నిప్పుపెట్టినట్లు ప్రాథమిక సమాచారం. ఘటనను స్థానికులు గమనించడంతో వెంటనే రైల్వే గార్డ్‌కు సమాచారం ఇచ్చారు.తర్వాత రైల్వే గార్డ్ సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని పరిశీలించాడు. అనంతరం ఈ విషయాన్ని పై అధికారులకు తెలియజేయగా, రైల్వే అధికారులు వెంటనే అక్కడికి…
