ఇళ్ల నిర్మాణానికి రూ.5 లక్షలు ఇవ్వాలని సిపిఐ డిమాండ్
పట్టణాల్లో రెండు సెంట్లు, గ్రామాల్లో మూడు సెంట్ల స్థలంలో ఇళ్లు నిర్మించుకోవడానికి రూ.5 లక్షలు నేరుగా లబ్ధిదారులకు అందించాలని సిపిఐ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సిపిఐ పట్టణ కార్యదర్శి సుదర్శన్, జిల్లా కార్యవర్గ సభ్యుడు కే అజయ్ బాబు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం ఇచ్చే స్థలాల్లో అనేక పరిమితులు ఉండటంతో పేదలకు ఇళ్లు నిర్మించుకోవడం అసాధ్యమవుతోందని తెలిపారు. ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో రెవెన్యూ భవనం నుంచి సబ్ కలెక్టర్…
