
మానప్పకొండ మౌనేశ్వర స్వామి పల్లకి మహోత్సవం వైభవం
కర్నూలు జిల్లా పెద్దకడబూరు మండల పరిధిలోని నెమలికల్ గ్రామంలో శ్రీ శ్రీ శ్రీ జగద్గురు మానప్పకొండ మౌనేశ్వర స్వామి 4వ పల్లకి మహోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. మానప్పకొండ మౌనేశ్వర స్వామిని కొలిచిన వారికి ఆయన కొండంత అండగా ఉంటారని భక్తుల నమ్మకం. ఈ మహోత్సవంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ పరిసరాలు భక్తులతో…