ప్రపంచ గుండె దినోత్సవం సందర్భంగా సిపిఆర్ పైఅవగాహన కార్యక్రమం
కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో ఈరోజు వరల్డ్ ఆర్ట్ డే సందర్భంగా ప్రపంచ గుండె దినోత్సవం కార్యక్రమం నిర్వహించబడింది. మధు హాస్పిటల్ సిబ్బంది, గుండెకు సిపిఆర్ ఎలా చేయాలో వినూత్నంగా వివరించారు. భీమేష్ సర్కిల్ వద్ద సిబ్బంది డాన్స్ రూపంలో సిపిఆర్ పద్ధతులను ప్రజలకు ప్రదర్శించారు. స్పృహ కోల్పోయి కింద పడిపోయినప్పుడు గుండెకు సిపిఆర్ చేయడం ద్వారా ప్రాణాలు కాపాడే అవకాశాలు పెరుగుతాయని చెప్పారు. ప్రజలకు ఈ దృశ్యాన్ని చూపించడం ద్వారా సిపిఆర్ ఎంత అవసరమో తెలుసుకోవాలని…
