Wednesday, July 29, 2026
Chat on WhatsApp
HomeKURNOOLAdoniప్రపంచ గుండె దినోత్సవం సందర్భంగా సిపిఆర్ పైఅవగాహన కార్యక్రమం

ప్రపంచ గుండె దినోత్సవం సందర్భంగా సిపిఆర్ పైఅవగాహన కార్యక్రమం

-

Chat on WhatsApp

కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో ఈరోజు వరల్డ్ ఆర్ట్ డే సందర్భంగా ప్రపంచ గుండె దినోత్సవం కార్యక్రమం నిర్వహించబడింది.

మధు హాస్పిటల్ సిబ్బంది, గుండెకు సిపిఆర్ ఎలా చేయాలో వినూత్నంగా వివరించారు.

భీమేష్ సర్కిల్ వద్ద సిబ్బంది డాన్స్ రూపంలో సిపిఆర్ పద్ధతులను ప్రజలకు ప్రదర్శించారు.

స్పృహ కోల్పోయి కింద పడిపోయినప్పుడు గుండెకు సిపిఆర్ చేయడం ద్వారా ప్రాణాలు కాపాడే అవకాశాలు పెరుగుతాయని చెప్పారు.

ప్రజలకు ఈ దృశ్యాన్ని చూపించడం ద్వారా సిపిఆర్ ఎంత అవసరమో తెలుసుకోవాలని కోరారు.

కొందరు సరైన సమాచారం లేకుండా కొన్ని క్షణాల్లో ప్రాణాలు కోల్పోతున్నారని మధు హాస్పిటల్ వారు చెప్పారు.

అందరికీ అవగాహన కల్పిస్తూ, ప్రజలు తమ ప్రాణాల్ని కాపాడుకోవాలన్నదే ఈ కార్యక్రమం ఉద్దేశ్యం.

ఈ కార్యక్రమంలో మధు హాస్పిటల్ సిబ్బంది మరియు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Dark rain clouds over Hyderabad as heavy rainfall begins

Telangana Weather | హైదరాబాద్‌కు రెడ్ అలర్ట్.. మరో గంటలో కుండపోత వర్షం!

Telangana Weather: హైదరాబాద్‌తో పాటు మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లాలోని పలు ప్రాంతాలకు వాతావరణ శాఖ భారీ వర్ష హెచ్చరిక జారీ చేసింది. రాబోయే గంటల్లో కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అవసరమైతే తప్ప...
- Advertisement -
Chat on WhatsApp