మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ కుమారుడి అరెస్ట్
రెండున్నర సంవత్సరాల క్రితం జరిగిన మృతుడు దుర్గాప్రసాద్ హత్య కేసులో మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ తనయుడు డాక్టర్ శ్రీకాంత్ ఏ వన్ ముద్దాయిగా పరిగణిస్తూ మధురైలో అరెస్ట్ చేసిన పోలీసులు మంగళవారం సాయంత్రం కొత్తపేట డిఎస్పి ముందు హాజరు పరిచి తర్వాత అమలాపురం రెండవ అదనపు న్యాయమూర్తి ముందు రాత్రి 11:30 గంటలకు హాజరపరచగా న్యాయమూర్తి సలహా మేరకు అమలాపురం గవర్నమెంట్ హాస్పిటల్లో చికిత్సలు నిర్వహించి అనంతరం రాజమండ్రి సెంట్రల్ జైలుకు రిమాండ్ కు తరలించినట్టుగా…
