
అమలాపురం-విజయవాడ నూతన బస్సు ప్రారంభం
అమలాపురం బస్టాండ్ నుండి అమరావతి విజయవాడ వరకు నూతన బస్సు ప్రారంభించిన శాసనసభ్యులు అయితాబత్తుల ఆనందరావు అమలాపురం నుండి విజయవాడ వరకు ప్రతి 45 నిమిషాలకు ఒకసారి బస్సు ఉండాలని అంతేకాకుండా ఏసీ బస్సులను ఏర్పాటు చేయాల ని అదేవిధంగా నాన్ స్టాప్ బస్సులు కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందని,నేను ప్రభుత్వాన్ని కోరుతానని తెలిపారు కార్యక్రమంలో మెట్ల రమణబాబు,నేతాజీ సుభాష్ చంద్రబోస్, అమలాపురం ఆర్టీసీ డిపో మేనేజర్, ఏడిద శ్రీను, బొర్రా ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.