
గుంటూరులో మాలల మహాగర్జనకు కోదాడ సర్పంచ్ పిలుపు
ఈ నెల 15వ తేదీ ఆదివారం సాయంత్రం 4 గంటలకు గుంటూరులో లక్షలాది మాలలతో మాలల మహాగర్జన కార్యక్రమం విజయవంతం చేయాలని కోదాడ సర్పంచ్ బూర్తి నాని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. సుప్రీంకోర్టు తీర్పు రాజ్యాంగ వ్యతిరేకమని, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణ, క్రిమిలేయర్ నిర్ణయాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మాలల హక్కుల కోసం జరుగుతున్న ఈ మహాగర్జనలో లక్షలాదిగా పాల్గొనాలని, ఈ కార్యక్రమం భవిష్యత్తు…