
పిఠాపురంలో అంబేద్కర్ వర్ధంతి వేడుకలు ఘనంగా
కాకినాడ జిల్లా పిఠాపురంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతిని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. పిఠాపురం మున్సిపాలిటీ ఆవరణలో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద దళిత సంఘాలు ఐక్యంగా నివాళులర్పించాయి. ఈ కార్యక్రమంలో దళిత హక్కుల పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి సాకారామకృష్ణ, ఆంధ్ర మాల మహానాడు జిల్లా అధ్యక్షులు ఎం ఎమ్, జిల్లా కన్వీనర్ వీ. రాంబాబు, లోడ సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి వారు…