ఎమ్మిగనూరులో 90 ఎంఎల్ ఒరిజినల్ ఛాయిస్ విస్కీ తరలిస్తున్న ద్విచక్ర వాహనం స్వాధీనం, ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు సెబ్ సీఐ భార్గవ్ రెడ్డి తెలిపారు.

ఎమ్మిగనూరులో అక్రమ మద్యం పట్టివేత

కర్ణాటక రాష్ట్రానికి చెందిన అక్రమంగా మద్యంను తరలిస్తున్న ద్విచక్ర వాహనమును స్వాధీనపరచుకొని ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు ఎమ్మిగనూరు సెబ్ సీఐ భార్గవ్ రెడ్డి తెలిపారు. పట్టణంలో స్థానిక స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ పోలీస్ స్టేషన్ ఆవరణలో పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ మంత్రాలయం మండలంలోనీ మాధవరం చెక్ పోస్ట్ దగ్గర, సోగునూరు జడ్పీ హైస్కూల్ రోడ్డు దగ్గర బైక్ పై అక్రమ మాద్యం తరలిస్తుండగా వారి వద్ద అక్రమ మద్యం (90 ఎంఎల్) ఒరిజినల్ ఛాయిస్ డీలక్స్…

Read More
తుఫాను ప్రభావం లేకపోవడంతో భయపడాల్సిన అవసరం లేదని తాసిల్దార్ పిండి గోపాలకృష్ణ తెలిపారు. అనుమానాల కోసం కంట్రోల్ రూమ్ అందుబాటులో.

తుఫాను ప్రభావం లేదని కరప తాసిల్దార్ వెల్లడి

కాకినాడ రూరల్ కరప మండలం కరప తాసిల్దార్ పిండి గోపాలకృష్ణ మాట్లాడుతూ తుఫాను ప్రభావం మన మండలంలో లేదని ఎవరు భయపడ వద్దని మీడియా ముఖంగా తెలియజేశారు 19 రెవిన్యూ గ్రామాలలో పంట ములగడం గాని చెరువులు కాలువలకు గండి లేవని ఒకవేళ ఏదైనా అనుమానం ఉంటే వెంటనే కంట్రోల్ రూమ్ నెంబర్ 9492513117 ఫోన్ చేస్తే తక్షణం మేము మా సిబ్బంది అందుబాటులో ఉంటామని చెప్పారు

Read More