వైఎస్సార్సీపీ నాయకుడి పై ఆస్తి కబ్జా ఆరోపణలు
ఏలేశ్వరం మండలం పే రవరంలో వైఎస్సార్సీపీ నాయకుడు, మాజీ సర్పంచ్ బేరి అరవింద కుమార్‌పై ఓ మహిళా ములమల పిర్యాదు చేసింది. మహిళా ఆరోపణల ప్రకారం, బేరి అరవింద కుమార్ రూ.3 కోట్ల విలువైన ఆస్తుల్ని కబ్జా చేశాడని, తాను ఇంట్లో అడుగుపెట్టినా చంపుతానని బెదిరిస్తున్నాడని తెలిపింది. భర్త మృతి అనంతరం తన బాధ్యతలన్ని చూసుకుంటూ కుమారులను, కుమార్తెలను ఉపాధి కోసం విదేశాలకు పంపిన రామ తులసి, స్వస్థలానికి వచ్చిన తర్వాత ఈ కబ్జా నేరానికి గురయ్యానని…
